*సంక్రాంతి శోభ
రంగురంగుల రంగవల్లులు
గాలిలో ఎగిరే గాలి పటాలు
రైతన్న కనులలో వెలిగే
దివ్వేలు
ముత్యoపు పత్తులు
వరిసేల వజ్రాల వoడ్లు
రతనాలరాసులపోసిరాజనాలు
కన్నీటిచాటున వచ్చిన
నవ్వు చేనుగు సoక్రాంతి
శోభ
పిల్లలు పెద్దలు అందరు ఉత్సాహముగా గడిపే పండుగ
ఇంటిలిపాధి ఆనంద దీపావళిలా
సకినాలు అప్పాలు అరిసెలు
బూరెలు కజ్జికాయలు
గవ్వలు
లడ్డూలు పేడలు పకోడీ
గారెలు
చేతినిండా చేసే పిండి
వంటలు నలభీమా
పాకాలు
పండుగ గుండె నిండుగా ఆనందాలు పండగా పండుగే మరి… సంక్రాంతి
రమాదేవి హనుమండ్ల
బెల్లంపల్లి
7671815245

