admin

🌺 సేవ తెలుగు – ఒక డిజిటల్ దీక్ష 🌺తెలుగు…నీవు మాట కాదు — మాతృస్వరము.నీవు అక్షరం కాదు — ఆత్మస్పందన.నీవు వాక్యం...
ఐ లవ్ ఇండియా ఈ మట్టి వాసనలోస్వేచ్ఛ కోసం కారిన రక్తపు తడి ఉంది…ఈ గాలిలోస్వాతంత్ర్య సమరయోధులఅమర నినాదాల ప్రతిధ్వని ఉంది… ఖడ్గం...
💐 తెలుగు రచయిత్రుల మహాసభలు💐 ఇది ఒక ప్రకటన కాదు—ఇది ఒక పిలుపు…కాలాన్ని పలికించే శబ్దం…మౌనంలోనూ మ్రోగేస్త్రీ స్వరాల సంగమం… ప్రపంచ తెలుగు...
*సంక్రాంతి శోభ రంగురంగుల రంగవల్లులుగాలిలో ఎగిరే గాలి పటాలురైతన్న కనులలో వెలిగేదివ్వేలుముత్యoపు పత్తులువరిసేల వజ్రాల వoడ్లురతనాలరాసులపోసిరాజనాలుకన్నీటిచాటున వచ్చిననవ్వు చేనుగు సoక్రాంతిశోభపిల్లలు పెద్దలు అందరు...
సంస్కృతం అనేది భారతదేశానికి చెందిన ఒక ప్రాచీన, శాస్త్రీయ భాష, ఇది హిందూమతం, బౌద్ధమతం, జైనమత గ్రంథాలకు మూల భాష మరియు ఇండో-యూరోపియన్ భాషా...
పూసపాటి విజయరామ గజపతి రాజు.(సంఘసేవాతత్పరుడు ) రచయిత్రి గాయత్రి కలం నుండి జాలు తెలుగు సాంఘీక రూపకం టీచర్ : పిల్లలూ! మీకు...
చికిత్స ముందు ఎప్పుడూ లేనంతతొమ్మిది డిగ్రీలకు చేరినవాతావరణం హెచ్చరికఒకపక్క చలి ఈదురుగాలి దీనికి తోడు102 డిగ్రీల జ్వరం రాత్రంతా ఇంకిపోయిన సెలవేళ్లుడైనమైట్లతో పేల్చేసిన...
పర్యావరణం కాపాడుకుందాం. మనం నివసించే పరిసరాలనుశుభ్రంగా ఉంచుకోవటంమన కనీస బాధ్యత.మన చేసే నిర్లక్షమే మన మంతారోగాల ఉబిలో కి చేరుకున్నాం…అది గ్రహించి మసలుకోవాలి.పర్యావరణ...
ఓ స్నేహితా … 💞 అసలు నువ్వెవరు … ?హా … అర్ధమయ్యిందినువ్వు ఓ లతనీకు అల్లుకోవడం తెలుసుచుట్టుకోవడం తెలుసుపట్టుకోవడం తెలుసుఎగబాకటం తెలుసుమొగ్గ...
మరక మంచిదే! మరక కూడా మనసులనుకలుపుతుంది!మాపు నలుగురు కలయికకువారధి అవుతుంది!ఒక పరిచయం ఒకరి అవసరం తీర్చిఇద్దరికి ఉపాధి ఐన వేళ!ఇదిగో అంటూ కాలం...